అంబర్ పేట్: సందర్శకులను ఆకట్టుకున్న సంస్కృతిక ప్రదర్శనలు

55చూసినవారు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ భాష సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గుడోలు, ఆదివాసీల డప్పు దరువులు, లంబాడి ఆదివాసుల నృత్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంస్కృతిక ప్రదర్శనాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్