సికింద్రాబాద్ లో మరోసారి బీజేపీ జెండా: ఎన్. గౌతమ్ రావు

71చూసినవారు
సికింద్రాబాద్ లో మరోసారి బీజేపీ జెండా: ఎన్. గౌతమ్ రావు
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై మరోసారి బీజేపీ జెండాను ఎగురవేస్తామని a పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు అన్నారు. బుధవారం బర్కత్ పురాలొని నగర కార్యాలయంలో అంబర్ పేట్, నాంపల్లి నియోజకవర్గల సమావేశం జరిగింది. దేశాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగుతుందని అయన పేర్కొన్నారు. పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్