భారత్ బంద్ కి మద్దతుగా ఓయులో ధర్నా

75చూసినవారు
భారత్ బంద్ కి మద్దతుగా ఓయులో ధర్నా
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తూ భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి అనంతరం ఆర్ట్స్ కళాశాల ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. లింగస్వామి మాట్లాడుతూ "సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్