అధికారులకు, భక్తులకు గణేష్ ఉత్సవ సమితి ధన్యవాదాలు

78చూసినవారు
అధికారులకు, భక్తులకు గణేష్ ఉత్సవ సమితి ధన్యవాదాలు
గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నిమర్జనాలకు సహకరించిన అధికారులకు మండపం నిర్వాహకులకు భక్తులకు గణేష్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు నారగుడెం మల్లారెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాలకు సహకరించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్, హైదరాబాద్ మున్సిపాలిటీ కమిషనర్ ఆమ్రపాలికి, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియచేశారు.

సంబంధిత పోస్ట్