మాజీ సీఎం కేసీఆర్ ప్లెక్సీలు నగర వ్యాప్తంగా తొలగిస్తున్న అంశంపై మాజీ ఎమ్మెల్యే గాధరి కిషోర్ సోమవారం ఓయూలో స్పందించారు. గోడల మీద ఉన్న ఫ్లెక్సీలను చంపగలరు కానీ, ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ ను తొలగించలేరంటూ అన్నారు. హైడ్రా పేరుతో చేసిన పైశాచికత్వానికి రేవంత్ రెడ్డిని ప్రజలు తీడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో డిక్షనరీలో లేని తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.