చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వాయిదా

78చూసినవారు
అధునాతన హంగులతో సిద్ధమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి శనివారం 28న ముహూర్తం ఖరారైంది. కాగా. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభ తేదీని వాయిదా వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. త్వరలోనే ఓపెనింగ్ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్