బోనాల జాతరలో పోలీసుల సేవలు బెష్: పిఎల్ శ్రీనివాస్

50చూసినవారు
బోనాల జాతరలో పోలీసుల సేవలు బెష్: పిఎల్ శ్రీనివాస్
సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో పోలీసుల సేవలు భేష్ అని బీజేపీ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ అన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన సీపీ శ్రీనివాస్ రెడ్డిని అయన అభినందించారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు, 100 సీసీలు ఏర్పాటు చేసి అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సేవలు అందించిన పోలీసులను కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్