కేసీఆర్ చేసిన దీక్ష వల్లే ప్రత్యేక తెలంగాణ: గెల్లుశ్రీనివాస్

82చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సమైక్యాంధ్ర కుట్రలను ఛేదించడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే విద్యార్థి, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందనే కారణంతో కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని చేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఓయూలో ఆయన మాట్లాడుతూ. మాజీ సిఎం కేసీఆర్ ఆరోజు చేసిన దీక్ష ధివాస్ కార్యక్రమం వల్లనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్