మాజీ కార్పొరేషన్ చైర్మన్ ను అడ్డుకున్న పోలీసులు

56చూసినవారు
నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులకు మద్దతు తెలపడానికి వెళ్లిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. నిరుద్యోగుల అరెస్టులను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్