ఎమ్మెల్యేతో కలిసి కిషన్ బాగ్ లో పర్యటించిన అక్బరుద్దీన్

56చూసినవారు
కిషన్ బాగ్ లో గురువారం బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ తో కలిసి చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన మూసీ పరివాహక ప్రాంత బాధితులకు భరోసా ఇచ్చారు. ఎవరు ఎక్కడికీ పోవాల్సిన అవసరం లేదని, ఒకవేళ పోవాల్సివస్తే వారి ఆస్తి విలువకు పదింతలు పరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. మూసీ పరివాహక బాధితులకు ఎంఐఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్