హైదరాబాద్: ఫార్ములా-ఈ రేస్ లో అవినీతి జరిగితే వెలికితీయాలి: కేటీఆర్

52చూసినవారు
ఫార్ములా-ఈ రేస్ లో అవినీతి జరిగితే ఏసీబీ వెలికితీయాలని కేటీఆర్ అన్నారు. తొలి సీజన్ కు ఖర్చు పెట్టిన ప్రమోటర్ 2వ సీజన్ కు ముందుకు రాకపోవడంతో ఒక బాధ్యత గల మంత్రిగా నేను ఆరోజు ఆ ఈవెంట్ ను కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకున్నా. నేను ఎంతో కష్టపడి ఈ ఈవెంట్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చాను. ఈ ప్రభుత్వం ప్రతీకారంతో ఉంది. ఫలితంగా ప్రయోజనాన్ని కోల్పోయింది అని గురువారం మీడియాతో కేటీఆర్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్