గ్రూప్-1 పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలి

76చూసినవారు
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, నిరుద్యోగ జేఏసీ ఛైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ. ప్రభుత్వం వెంటనే గ్రూప్-1 పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆరోజు వివిధ పోటీ పరీక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. సమావేశంలో నిరుద్యోగ సంఘాల నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్