జలమండలి మేనేజర్ తో ఎమ్మెల్యే సమావేశం

67చూసినవారు
జలమండలి మేనేజర్ తో ఎమ్మెల్యే సమావేశం
అభివృద్ది పనుల్లో జాప్యం సహించకూడదని బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ అన్నారు. జలమండలి మేనేజర్ అశోక్ రెడ్డితో ఎమ్మెల్యే శుక్రవారం సమావేశం అయ్యారు. నియోజకవర్గ పరిధి అభివృద్ది పనులు. సమస్యలపై చర్చించారు. అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని, నాణ్యతలో రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అలాగే పలుచోట్ల నూతన డ్రైనేజీ బటర్ లైన్ పనులకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్