హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

9119చూసినవారు
హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి మైలర్ దేవ్ పల్లిలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు అగ్నిమాపక యంత్రాల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్