తలబ్ కట్ట డివిజన్ పరిధిలో అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. డివిజన్ పరిధిలోని మసీద్ ఈ ఇదయత్ ఎదురుగా వారం రోజులుగా మ్యాన్ హోల్ కుంగి ఉంది. రోజులు గడుస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రమాదాలు జరువే అవకాశం ఉందని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు, వీలైనంత త్వరగా మరమ్మత్తు చేసి మరల పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.