సికింద్రాబాద్: గంట ఆలస్యంగా కృష్ణ ఎక్స్ ప్రెస్

78చూసినవారు
సికింద్రాబాద్: గంట ఆలస్యంగా కృష్ణ ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్ నుంచి వరంగల్, మహబూబాబాద్ మీదుగా తిరుపతి వెళ్లే కృష్ణ ఎక్స్ప్రెస్ 17406 దాదాపుగా గంట ఆలస్యంగా వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 6 గంటలకు రావాల్సి ఉండగా. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఫ్లాట్ ఫాంపైకి చేరుకుంది. దీంతో కాస్త ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మరోసారి రైలు ఆలస్యం కాకుండా చూడాలని ప్రయాణికులు రైల్వే అధికారులను కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్