ఊప్పుగూడ: అరుంధతి కాలనీ నాలాలోని పూడిక తీసివేత

71చూసినవారు
ఊప్పుగూడ: అరుంధతి కాలనీ నాలాలోని పూడిక తీసివేత
ఊప్పుగూడ పరిధిలోని అరుంధతి కాలనీ బ్రిడ్జి వద్ద, 11 నవంబర్ 2024 సోమవారం ఉదయం, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ వారు, నాలాలోని పూడికని తీసారు. నాలాలో కొద్ది రోజుల్లోనే పూడిక పేరుకుపోతోంది. దీంతో నాలాలోని పూడికను తరచూ తీయాల్సి వస్తోంది. ఈ ప్రాంతం వరద ముంపు ప్రాంతం కావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యను చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్