పాతబస్తీలో చార్మినార్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

56చూసినవారు
హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా పురానాపూల్ డివిజన్ లో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకార్ అలీ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓవైసీకి మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిస్కరించామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే అసదుద్దీన్ ఒవైసీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్