హైదరాబాద్: రూ.కోటి విలువ చేసే గాలిపటం ఎగురవేసిన గోెల్డ్ మెన్!

66చూసినవారు
హైదరాబాద్ పాతబస్తీలో గోల్డ్ మాన్‌గా పేరొందిన ఓ వ్యక్తి రూ.కోటి విలువ చేసే గాలిపటాన్ని మంగళవారం ఎగురవేశారు. ఇది బంగారంతో చేసిన పతంగి అని పేర్కొన్నారు. మాంజా కోసం రూ.40 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. గోల్డెన్ కైట్ కోసం కొట్టుకుని తొక్కిసలాట జరిగి ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరంటూ సోషల్ మీడియాలో చర్చ జరిగింది. గోల్డ్ మెన్‌ను అరెస్టు చేసి, కైట్‌ను స్వాధీనం చేసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్