చార్మినార్: భూములు ఇచ్చిన వారికి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

79చూసినవారు
చార్మినార్: భూములు ఇచ్చిన వారికి చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ
మెట్రో రైల్ నిర్మాణానికి భూములు ఇచ్చిన వారికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. పంపిణీ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. పాతబస్తీ అభివృద్ధికి సహకరించిన వారందరికీ ఎంపీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్