గోషామహల్ లో భారీగా కుంగిన రోడ్డు

53చూసినవారు
హైదరాబాద్ గోషామహల్ లో భారీగా కుంగిన నాలా రోడ్డు. దారుస్సలామ్ నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు కుంగిన నాలా రోడ్డు. మంగళవారం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో కుంగిన సివరెజ్ పెద్ద నాలా. అర్ధరాత్రి ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. అతి పురాతనమైన నాల కావడంతో కుంగినట్లుగా చెబుతున్నా స్థానికులు. 200 మీటర్ల దూరంలో గతంలో కూడా కుంగిన అదే నాలా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్