ఎలక్షన్ ఏపెక్ట్.. బోసిపోయిన హైదరాబాద్

77చూసినవారు
రేపు ఓట్ల పండుగ జరగనుండగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్న లక్షలాది మంది ఓటర్లు తమ సొంతుళ్ళకు తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్ మహానగరం బోసిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, జాంక్షన్లు, ఫ్లై ఓవర్లు ఆదివారం ఖాళీగా దర్శనం ఇచ్చాయి. కోఠీ, అబిడ్స్, నాంపల్లి, లకేడీకపూల్, జేబిఎస్, ఎంజీబిఎస్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్