గోషామహల్: కర్ణాటక డిప్యూటీ సీఎంకు టీపీసీసీ స్వాగతం

82చూసినవారు
గోషామహల్: కర్ణాటక డిప్యూటీ సీఎంకు టీపీసీసీ స్వాగతం
కర్ణాటక డిప్యూటీ సీఎం, కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివ కుమార్ తెలంగాణ పర్యటనలో భాగంగా బుధవారం హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు టీపీసీసీ అద్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్