హైదరాబాద్: తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

76చూసినవారు
హైదరాబాద్: తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. నాలుగు సంక్షేమ పథకాల అమలుకు సంక్రాంతి పండుగ నాంది పలుకుతోందన్నారు. గాలిపటాలు ఎగురవేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్