గంజాయి కేసులో జూనియర్ డాక్టర్లు అరెస్ట్

58చూసినవారు
కోఠీలోని ఉస్మానియా మెడికల్ కాలేజి వద్ద జూనియర్ డాక్టర్లకు గంజాయి విక్రయిస్తున్న ఓ పాత నేరస్తుడిని యాంటి నార్కోటిక్స్ బ్యూరో, సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం గంజాయి పెడ్లర్ సురేష్ సింగ్, మణికందన్, అరవింద్( జూడాలు) అమ్ముతుండగా రేడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముగ్గురిని రిమాండ్ కు తరలించారు. ఇంకెవరైనా గంజాయి కొనుగోలు చేశారా అన్న కోణంలో విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్