బీఆర్ఎస్ లో ఏ కార్యకర్తకు నష్టం వచ్చిన పార్టీ మొత్తం అండగా నిలబడుతుందని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ. కేటీఆర్ పార్టీలో కార్యకర్తే, అయన కూడా ఉద్యమకారుడే అని అన్నారు. ఆయనకి ఏ ఆపద వచ్చిన పార్టీ మొత్తం అండగా నిలబడుతుందని తెలిపారు. కార్యకర్త నాయకుడి కోసం ఎలా నిలబడ్డమో, కేటీఆర్ కోసం అలాగే నిలబడతామని స్పష్టం చేశారు.