నిషేధిత చైనా మాంజా అమ్మకాలపై ఫోకస్ పెట్టినట్లు సోమవారం హైదరాబాద్ పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 90 లక్షల చైనా మాంజాను పట్టుకున్నామన్నారు. నగరంలోని ఏడు జోన్ల పరిధిలో మొత్తం 107 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 148 మందిపై కేసులు పెట్టామన్నారు.