నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్

77చూసినవారు
భారీ వర్షం కారణంగా సోమవారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. ఎంజే మార్కెట్, బేగంబజార్ ప్రధాన రహదారులపై నీరు నిలిచి పోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్