మారుమూల గ్రామాల అభివృద్ధి పై శ్రద్ధ చూపాలి

66చూసినవారు
మారుమూల గ్రామాల అభివృద్ధి పై శ్రద్ధ చూపాలి
మారుమూల గ్రామాల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ రవీందర్‌ పేర్కొన్నారు. నేషనల్‌ పంచాయతీ అవార్డుల్లో భాగంగా యాచారం మండలం గున్‌గల్‌ గ్రామ పంచాయతీ 9వ ఉమెన్‌ ఫ్రెండ్లీ పంచాయతీ తీమ్‌ జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికయ్యింది. ఈ సందర్భంగా శనివారం డిప్యూటీ కమిషనర్‌ గున్‌గల్‌ గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దారు అయ్యప్ప ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్