రంగారెడ్డి: విద్యార్థులతో సందడి చేసిన నటుడు సోనూసూద్ (వీడియో)

75చూసినవారు
రంగారెడ్డి: పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను నటుడు సోనూసూద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందినా.. తెలుగు ప్రజలే తన కుటుంబ సభ్యులని తెలిపారు. తన సోదరుడు సిద్ధూ రెడ్డి పేదల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉందని త్వరలోనే పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్