తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో కొమ్మది డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకులంలో ఐదుగురు విద్యార్థినిలు స్థానము సాధించిన సందర్బంగా అలాగే టాప్ 10 లో ప్రాజెక్ట్ సెలెక్ట్ ఆయ్యి ఏప్రిల్ 9నుండి 12వరకు ముగ్గురు విద్యార్థినిలు బెంగుళూరు లో డెల్ గ్లోబల్ టీం, యు ఎస్ ఏ వారితో ఇంటరాక్ట్ అయ్యే వారిని గౌరవ మంత్రి వర్యులు డాక్టర్ మేరుగ నాగార్జున సోమవారం మధ్యాహ్నం అభినందించారు. మంత్రివర్యులకు మరియు వీటికి సహకరించిన గౌరవ గురుకుల డి సి ఓ ఎస్ రూపవతి అభినందించారు.