ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలి: రాఘవేంద్రరావు

65చూసినవారు
ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో నిర్వహించాలి: రాఘవేంద్రరావు
సంధ్య థియేటర్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ బాగు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందనే నమ్మకం తనకుందన్నారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో నిర్వహించారని ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఇక్కడే నిర్వహించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్