జూబ్లీహిల్స్: ఇంటికీ చేరుకున్న అల్లు అర్జున్

80చూసినవారు
పోలీసుల సుధీర్ఘ విచారణ అనంతరం హీరో అల్లు అర్జున్ ఎట్టకేలకు తన ఇంటికి చేరుకున్నారు. సంధ్య ధియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు సోమవారం ఆయనను విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు. ఈ మేరకు అల్లు అర్జున్ మంగళవారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు సహకరించారు. దాదాపు 3 గంటలకు పైగా పోలీసులు ఆయనను విచారించారు. విచారణ పూర్తి అయిన అనంతరం అల్లు అర్జున్ తన ఇంటికి చేరుకుని భయట ఉన్న తన అభిమానులకు అభివాదం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్