జూబ్లీహిల్స్: బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

69చూసినవారు
ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో బుక్ పెయిర్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ కవులు, కళాకారులు గళం విప్పాలని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సీఎం పిలుపునిచ్చారు. అయన వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ ప్రో, కోదండరాం ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్