హైదరాబాద్ లో కుండపోత వర్షం

2241చూసినవారు
హైదరాబాద్ పరిది పలు ప్రాంతాల్లో సోమవారం కుండపోత వర్షం కురిసింది. ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, షేక్ పేట్, అమీర్ పేట్, ఖైరతాబాద్ ఐటీ కారిడార్ లో గాలివాన భీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులు వియడంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్ల మీద వరద నీరు పడుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్