కార్వాన్: పూట్ పాత్ పై ఆక్రమణల తొలగింపు
By Mahesh Mahi 66చూసినవారుపూట్ పాత్ లపై బిల్డింగ్ మెటీరియల్ విక్రయిస్తుండగా శుక్రవారం ట్రాపిక్ పోలీసులు తొలగించారు. గోషామహల్ ట్రాపిక్ ఏసిపి ధనలక్ష్మి, లాంగర్ హౌస్ ట్రాపిక్ ఇన్స్పెక్టర్ అంజయ్య సిబ్బందితో కలిసి శుక్రవారం ఉదయం టోలీచౌకి లోని పూట్ పాత్ లపై ఇసుక, కంకర తదితరాలను తొలగించారు. పూట్ పాత్ లపై విక్రయాలు కదిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసిపి, ఇన్ స్పెక్టర్ విక్రయధారులను హెచ్చరించారు