కార్వాన్: బాపూఘాట్ వద్ద సర్పంచుల నిరసన

85చూసినవారు
కార్వాన్: బాపూఘాట్ వద్ద సర్పంచుల నిరసన
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు చేసిన పనులకు సంభందించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. లాంగర్ హౌస్ లోని బాపూఘాట్ లో మహాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్