ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించండి: ఎంఐఎం ఎమ్మెల్యే

51చూసినవారు
రోజు రోజుకు ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రాఫిక్ సమస్యలపై కార్వాన్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ గురువారం నియోజకవర్గ పరిధిలోగల ఆరంగర్ పలు ప్రాంతాలలో పర్యటించి ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల గురించి వాహనదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ట్రాఫిక్ డిసిపి తో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్