అంబేడ్కర్ ఎన్నో పోరాటాలు చేశారు'

81చూసినవారు
అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎన్నో పోరాటాలు చేశారని మాల కులాల యునైటెడ్ ఫోరమ్ నాయకులు గురువారం అన్నారు. దళితుల తాగునీటి కోసం1927 మార్చ్ 20న అంబేడ్కర్ చేపట్టినమహాడ్ సత్యాగ్రహాన్ని గుర్తు చేసుకుంటూ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పలు దళిత సంఘ నాయకులు నివాళులర్పించారు. దళితులను చెరువులో నీళ్లు తాగొద్దు అని ఆంక్షలు పెడితే అంబేడ్కర్ సత్యాగ్రహ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్