ఖైరతాబాద్ గణేషునికి కార్పొరేటర్ విజయారెడ్డి ప్రత్యేక పూజలు

66చూసినవారు
ఖైరతాబాద్ గణేషునికి కార్పొరేటర్ విజయారెడ్డి ప్రత్యేక పూజలు
ఖైరతాబాద్ గణేశుని కి 2వ రోజు శ్రీమతి విజయారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఐతే ఉత్సవ కమిటీ ఏర్పాట్లను మరియు ప్రభుత్వ అధికారిక ఏర్పాట్లను ప్రత్యెక శ్రద్ధతో పాటిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అట్లనే భక్తులను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలను మరియు సేవదళలను భక్తులకి ఏటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసారు.

సంబంధిత పోస్ట్