తెలంగాణ భవన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

75చూసినవారు
తెలంగాణ భవన్ లో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, ఆడపడుచులు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ జడ్పీి వైస్ చైర్మన్ తూల ఉమా, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ సామల హేమ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పావని గౌడ్, సుశీల గౌడ్, పలువురు మహిళలు ఈ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్