ఫిర్యాదు వస్తేనే పోలీసులు సొదాలు చేశారు: మంత్రి పొన్నం

67చూసినవారు
ఫిర్యాదు వస్తేనే పోలీసులు సొదాలు చేశారు: మంత్రి పొన్నం
జన్వాడ ఫామ్ హౌస్ లో సొదాలు చేయలేని సీఎం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడట్లేదని చెప్పారు. బుకాయిస్తే తప్పు ఓప్పు కాదన్నారు. ఫిర్యాదు వస్తేనే పోలీసులు సొదాలు చేశారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్