డ్రైనేజీ లీకేజ్ చర్యలు తీసుకోండి

85చూసినవారు
కురుస్తున్న భారీ వర్షాలకు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని లకిడికపూల్ పరిధిలోని నిలోఫర్ హాస్పిటల్ సమీపంలోని నీలోఫర్ కేఫ్ దగ్గర డ్రైనేజీ పొంగిపొర్లి రోడ్డుపై మురుగు నీరు ప్రవహిస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతుంది. వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్