నిరుద్యోగుల గొంతుకనౌతా: స్వతంత్ర అభ్యర్థి అశోక్

70చూసినవారు
ఉన్నత చదువులు చదివిన పట్టభద్రులు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే‌ పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకను వినిపిస్తానని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు అగమ్య గోచారంగా మారాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్