కెరీర్‌ సక్సెస్‌కు అమెజాన్‌ సీఈవో ఏకైక సలహా

72చూసినవారు
కెరీర్‌ సక్సెస్‌కు అమెజాన్‌ సీఈవో ఏకైక సలహా
కెరీర్‌లో సక్సెస్‌ కావాలంటే ‘సానుకూల దృక్పథం’ అన్నింటి కంటే ముఖ్యమని అమెజాన్‌ సీఈవో ఆండీ జస్సీ సూచించారు. కెరీర్‌ ప్రారంభించిన మొదట్లో ప్రతి ఒక్కరూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉండాలని.. అదే విజయతీరాలకు చేర్చుతుందని తెలిపారు. లింక్డిన్‌ సీఈవో ర్యాన్ రోస్లాన్‌స్కీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్