హైదరాబాద్ నగరంలో వ్యక్తి దారుణ హత్య

5129చూసినవారు
హైదరాబాద్ నగరంలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో మంగళవారం దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కొట్టి ఫోన్ లాక్కెళ్తున్న దుండగులను మరోవ్యక్తి అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తిని కిరాతకంగా పొడిచి చంపారు. ప్రమాదం అనంతరం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్