ఐడీపీఎల్ చౌరస్తాలో ఏబీవీపీ నాయకుల అరెస్ట్.. ఉద్రిక్తత

52చూసినవారు
కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బాలానగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాదాపు 300 మంది విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్