కూకట్ పల్లి నియోజకవర్గం కే. పి. హెచ్. బి కాలని వసంత్ నగర్ లో శనివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తారకరామారావు చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు. కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బాబురావు, సాయిబాబా చౌదరి, శ్యామల రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.