వాజ్ పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ

73చూసినవారు
వాజ్ పేయి శత జయంతిని పురస్కరించుకుని కూకట్ పల్లిలో బీజేపీ నేతలు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి బీజేపి ఇంచార్జీ రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో అయన ఎన్నో నూతన సంస్కరణలు ప్రవేశ పెట్టి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్