కెపిహెచ్బి లో వ్యభిచారం.. సీరియస్ వార్నింగ్

50చూసినవారు
నగరంలో వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి ఏసీపి శ్రీనివాసరావు హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యనగర్ కాలనీలో ఏసీపి నేతృత్వంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. కెపిహెచ్బి మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. వ్యభిచారం నిర్వహించే మహిళలను 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కూకట్పల్లి ఎంఆర్ఓ సమక్షంలో బైండోవర్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్